saimasterforums
 
*
Welcome, Guest. Please login or register. May 21, 2012, 03:32:16 AM


Login with username, password and session length


Pages: 1
  Print  
Author Topic: || Jai Sai Master మాష్టారూ మాష్టారూ ||  (Read 98 times)
0 Members and 1 Guest are viewing this topic.
saiuttampallavi
Global Moderator
Hero Member
*****
Posts: 641



« on: October 30, 2010, 08:09:46 AM »

|| శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై  ||          
|| శ్రీ సచ్చిదానంద సద్గురు అలిమేలు మంగమ్మ సహిత భరద్వాజ్ మహరాజ్ కి జై  ||  

స్వామీజీ మాష్టారుగారి గురించి చెప్పినది గుర్తుకు తెచ్చుకుందాము...

http://www.saibharadwaja.org/audiovideos/chaitanyaswamy/Mastaru%20Mastaru_64.mp3

(in Telugu language)

               *******

మాష్టారూ మాష్టారూ మాష్టారూ మాష్టారూ మాష్టారూ  

సాయి చెప్పిన మార్గములో సాయి చెప్పిన మార్గములో నీవు నడిచి చూపించి  
సాయి చెప్పిన మార్గములో నీవు నడిచి చూపించి  మాకు మార్గ దర్శకమయ్యావయ్యా
మాష్టారూ మాష్టారూ మాష్టారూ ఓ మాష్టారూ    

సాయి  సాయి సాయి అంటూ సాయి తత్వ ప్రచారాన్ని  
సాయి  సాయి  సాయి అంటూ సాయి తత్వ ప్రచారాన్ని  
ఊరు ఊరునా వాడ వాడలా చేసావయ్యా    
సాయి  సాయి సాయి అంటూ సాయి తత్వ ప్రచారాన్ని          
ఊరు ఊరునా వాడ వాడలా చేసావయ్యా      
మాష్టారూ మాష్టారూ మాష్టారూ ఓ మాష్టారూ    

ఆధ్యాత్మికత అంటే ఏమిటో నీవే మాకు తెలిపావయ్యా        
ఆధ్యాత్మికత అంటే ఏమిటో నీవే మాకు తెలిపావయ్యా

సాయి బోధ అమృతాన్ని సర్వ జనుల కందించావూ    
సాయి బోధ అమృతాన్ని సర్వ జనుల కందించావూ

ఆధ్యాత్మికత అంటే ఏమిటో నీవే మాకు తెలిపావయ్యా        
ఆధ్యాత్మికత అంటే ఏమిటో నీవే మాకు తెలిపావయ్యా

సాయి బోధ అమృతాన్ని సర్వ జనుల కందించావూ    
సాయి బోధ అమృతాన్ని సర్వ జనుల కందించావూ

కుళ్లిన ఈ సమాజంపై నీకెంతటి కరుణయో    
కుళ్లిన ఈ సమాజంపై నీకెంతటి కరుణయో  
కుళ్లిన ఈ సమాజంపై నీకెంతటి కరుణయో  
కుళ్లిన ఈ సమాజంపై నీకెంతటి కరుణయో  
మాష్టారూ మాష్టారూ మాష్టారూ ఓ మాష్టారూ

సాయి చరిత పారణే  ఆ.. ఆ.. ఆ..ఆ.. సాయి బోధ ఆచరణే   సాయి కృపకు మార్గమని తెలిపావు  
సాయి కృపకు మార్గమని తెలిపావు సాయి కృపకు మార్గమని తెలిపావు
సాయి కృపకు మార్గమని తెలిపావు సాయి కృపకు మార్గమని తెలిపావు

సాయి చెప్పిన మార్గములో నీవు నడిచి చూపించి  
మాకు మార్గ దర్శకమయ్యావయ్యా
మాష్టారూ మాష్టారూ మాష్టారూ ఓ మాష్టారూ
మా మాష్టారూ......  మా మాష్టారూ......  మా మాష్టారూ......  మా మాష్టారూ.......

               *******

|| శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై  ||          
|| శ్రీ సచ్చిదానంద సద్గురు అలిమేలు మంగమ్మ సహిత భరద్వాజ్ మహరాజ్ కి జై  ||  


« Last Edit: October 30, 2010, 05:27:23 PM by saiuttampallavi » Logged

Sadguru Seva is the most precious Gift God gave to Mankind.
ananth
Global Moderator
Hero Member
*****
Posts: 627


« Reply #1 on: October 31, 2010, 06:45:50 AM »

Jai Sai Master, Babu garu..
Jai Sai Master, Sai Bandhus..

uttampallavi garu, Jai Sai Master...

THANK YOU A TON FOR POSTING THE LINK. No matter how many times I listen to HIM, it always gives me immense pleasure listening to the DIVINE VOICE......

Regards,
Jai Sai Master...
Logged

Jai Sai Master!
Jai Swamy Sai!
Pages: 1
  Print  
 
Jump to:  

Powered by MySQL Powered by PHP Powered by SMF 1.1.15 | SMF © 2011, Simple Machines

All information in these boards is copyrighted to Sri Ekkirala Dwarakanath Jnaneswar.
Valid XHTML 1.0! Valid CSS! Based onDilber MC Theme by HarzeM And customized by Sai Master Forums Team