saimasterforums
 
*
Welcome, Guest. Please login or register. May 21, 2012, 03:16:13 AM

Login with username, password and session length

Pages: « 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50
  Print  
Author Topic: Daily Master's sayings from Sai Master Pravachanalu!!  (Read 7663 times)
0 Members and 4 Guests are viewing this topic.
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #735 on: January 07, 2010, 10:41:56 PM »

Jai Sai Master!

582)దైవీసంపద, అసురీసంపద అని సంపద రెండు రకాలు. ఈ అసురీ సంపదను తొలగించుకొని అంటే రాక్షస స్వభావాన్ని, ఇంద్రియలోలతను తొలగించుకుని, దైవీసంపద - అంటే ధర్మం యందు ప్రీతి, సత్యము, మొదలైన ఉత్తమగుణాలన్నింటినీ దైవీసంపద అంటారు. అవి కలిగినప్పుడు వాడు సత్వగుణ సంపన్నుడు అవుతాడు. ఆ స్వభావంవున్నవాడికి వాడు చేసిన యజ్ఞ దాన తప కర్మ లన్నీ చిత్త శుద్ధినిచ్చి మోక్షానికి అర్హుణ్ణి చేస్తాయి. అవే కర్మలు తమోగుణ ప్రధానుడు చేస్తే వాడి నాశనానికి, ఇతరుల నాశనానికి కారణమవుతాయి.
 
SriSaimaster Pravachanamulu, Chapter(25) త్రిగుణాలు.

Jai Sai Master!
Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #736 on: January 08, 2010, 07:30:18 PM »

Jai Sai Master!

583)అందరికీ తాము సత్యహరిశ్చంద్రునిలా వుండాలనే వుంటుంది. మోసం యందు ఎవరికీ ప్రీతి ఉండదు. ప్రతివాడూ సత్యంగానూ, ధర్మంగానూ బ్రతకాలనే అనుకుంటాడు కానీ బ్రతకగలుగుతున్నాడా? అలాగే సత్వగుణలక్షణాలేమిటో, తమోగుణలక్షణాలేమిటో, రజోగుణ లక్షణాలేమిటో తెలిసుకుని అట్లా అవాలనుకున్నా గూడా అవడం జరగదు. కాని అట్లా అవుతేగాని ప్రయోజనం వుండదు. ప్రయత్నం చేస్తే వీలుగాదు. ప్రయత్నం చేయకపోతే ప్రయోజనం వుండదు. అయితే ఎట్లా??

(cont....)
 
SriSaimaster Pravachanamulu, Chapter(25) త్రిగుణాలు.

Jai Sai Master!

Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #737 on: January 11, 2010, 09:16:51 PM »

Jai Sai Master!

584)ఈ యజ్ఞదానతపఃకర్మలను,మనపెద్దలు చెప్పిన ఆచారాలనూ పాటిస్తూపొతూ వుంటే సత్వగుణం వస్తుంది అని కొందరు చెప్తారు.
 
SriSaimaster Pravachanamulu, Chapter(25) త్రిగుణాలు.

Jai Sai Master!
Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #738 on: January 14, 2010, 12:04:55 PM »

Jai Sai Master!

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!  

585)సర్వశాస్త్రసారమైన భగవద్గీత మనం తరించడానికి కావలసినదంతా చెప్పింది. కాని సక్రమంగా అర్ధం చేసుకొని ఆచరించాలంటే మనకుగా సాధ్యపడదని అర్ధమవుతున్నది. మానవుడు యజ్ఞ దాన తప కర్మలను నాలుగింటినీ గూడా విడువకుండా ఆచరించవలసినదే నని గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. వాటినాచరిస్తూ వుండడం చేత మానవుడు తానున్న స్థాయికంటే క్రిందకు దిగజారకుండా వుండగలుగుతాడు అని సూచించారు. అయితే వీటినాచరించేవారు ఎటువంటి శ్రద్ధతో వీటినాచరిస్తారొ కూడా  శ్రీ కృష్ణుడు సూచించారు. సత్వగుణ ప్రధానంగా దైవీసంపదతో వాటినాచరించేవాడు సరియైనటువంటి ఫలితాన్ని పొందుతారని,అలాగాక రజోగుణ, తమోగుణ ప్రధానంగా ఆచరించేవారు సరియైన ఫలితాన్ని ఎలా పొందలేరోకూడా శ్రద్ధాత్రయ విభాగయోగంలో చెప్పాడు.
 
(cont....)  

SriSaimaster Pravachanamulu, Chapter(25) త్రిగుణాలు.

Jai Sai Master!
« Last Edit: March 14, 2010, 09:37:36 PM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saiman
Newbie
*
Posts: 2

« Reply #739 on: March 29, 2010, 06:22:13 AM »

Om sairam,
Jai sai master guru,

Jai Ammaji.
Logged
saiman
Newbie
*
Posts: 2

« Reply #740 on: March 30, 2010, 02:09:59 AM »

Om sairam, jai master,jai ammai,

I want to send my prayers, kindly ifnorm me the mail id. 

Om sairam

SUCHARITHA
Logged
Pages: « 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50
  Print  
 
Jump to:  

Powered by MySQL Powered by PHP Powered by SMF 1.1.15 | SMF © 2011, Simple Machines

All information in these boards is copyrighted to Sri Ekkirala Dwarakanath Jnaneswar.
Valid XHTML 1.0! Valid CSS! Based onDilber MC Theme by HarzeM And customized by Sai Master Forums Team