|
Kalpana
|
 |
« Reply #75 on: November 05, 2009, 07:16:21 PM » |
|
జై సాయి మాస్టర్,
ద్వారక గారు,
మన అభిప్రాయాలు వేరు అని తెలిసినా, మీరు డిస్కస్ చేస్తానంటే నేను వినటానికి సిధ్ధం.
జై సాయి మాస్టర్.
|
|
|
|
|
Logged
|
|
|
|
rajashri
Newbie

Posts: 37
|
 |
« Reply #76 on: November 05, 2009, 09:23:42 PM » |
|
jai sai master!! jai junior sai master!!
Namaskaram Babugaru........
Jai sai master!! jai junior sai master!! rajasri
|
|
|
|
« Last Edit: November 05, 2009, 09:26:04 PM by rajashri »
|
Logged
|
|
|
|
|
Dwarakanath
|
 |
« Reply #77 on: November 06, 2009, 06:15:40 AM » |
|
జై సాయి మాస్టర్,
ద్వారక గారు,
మన అభిప్రాయాలు వేరు అని తెలిసినా, మీరు డిస్కస్ చేస్తానంటే నేను వినటానికి సిధ్ధం.
జై సాయి మాస్టర్.
Jai Sai Master! Ee vishayamlo maatram (ante pillalu pempakam, stri svatantryam vishayaalalo) naaku discussion akkharledu. I have learnt from the best regarding these issues. I dont have any doubts left in this department. Meeku kaavaalante discuss chesta.. Abhipraayaalanu antipettukunetattaite discussion time waste. Jai Sai Master!!
|
|
|
|
|
Logged
|
|
|
|
rajashri
Newbie

Posts: 37
|
 |
« Reply #78 on: November 06, 2009, 06:26:57 AM » |
|
jai sai master! Namaskaram Babugaru Babu garu Mee pravachanam naaku kaavali jai sai master! jai junior sai master!!
|
|
|
|
|
Logged
|
|
|
|
sai sri
Newbie

Posts: 25
|
 |
« Reply #79 on: November 06, 2009, 07:02:03 AM » |
|
OM SRI SAINATHAYA NAMAHA YES BABU GARU WE WANT TO KNOW. SAI RAM
|
|
|
|
|
Logged
|
|
|
|
|
Kalpana
|
 |
« Reply #80 on: November 06, 2009, 08:18:40 AM » |
|
జై సాయి మాస్టర్,
ద్వారక గారు,
ఈ డిస్కషన్, ఆ మాటకొస్తే ఏ డిస్కషన్ అయినా మాకోసమే కాని. మీరు తెలుసుకోవటం కోసం కాదు. మీకు తెలిసిన విషయాలు , మీ అభిప్రాయాలు, ఆ రకం గా అమ్మగారి, మాస్టర్ గారి అభిప్రాయాలు తెలుసుకోవాలనే నా ఉద్దేశం కూడా. కాకపోతే బహుశా మనవి భిన్నమైన అభిప్రాయాలు అని నేననుకోవటం వల్ల అదే మాట అన్నాను. అంతే కాని, మీరు scratch నుండి డిస్కషన్ మొదలుపెడితే ఇందులో పాల్గొని నా అభిప్రాయాలు ( తప్పైనా, వొప్పైనా, మార్చుకున్నా, మార్చుకోలేకపోయినా) నేను తప్పకుండా చెప్తాను. దానివల్ల నా అభిప్రాయాల్లో వున్న లోపాలు కూడా నాకు అర్ధమవుతాయి. బహుశా దాని వల్ల నేను వాటిని వీలైతె మార్చుకోగలను. కొన్ని పరిస్థితుల్ని మీరో, నేనో తిరగరాయలేము. కాని తిరిగి రాయగలమేమొనని ఆశపడటం లో తప్పు లేదు కదా.
మీలాగే అందరూ ఈ డిస్కషన్ లో పాల్గొని అభిప్రాయలు భిన్నం గా , వేరు గా వుండటం అవతలి వ్యక్తుల్ని కించపర్చడమో, అగౌరవపర్చడమో కాదు అనుకుంటే ఇంకా బాగుంటుందేమొ కూడా. So, let us start and talk.
జై సాయి మాస్టర్.
|
|
|
|
|
Logged
|
|
|
|
|
saimaster_eb
|
 |
« Reply #81 on: November 06, 2009, 08:25:31 AM » |
|
Jai Sai Master! But I have one (strong)concern....why dont you guys start a new thread for this....not in this Disciplining kids, The Secret....hoping that...very soon it going to turn into a Very strong Debate as an unexpected guest is participating in this....and I'll request my kid to not to read that particular thread....  . hope you dont mind this... Jai Sai Master!
|
|
|
|
|
Logged
|
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
|
|
|
|
|
|
Priya
|
 |
« Reply #83 on: November 06, 2009, 10:31:34 AM » |
|
jai sai Master
నమస్కారం బాబుగారు. మీరు చెప్పినవి వినడానికే ఎదురుచూస్తున్నాను.
jai Sai Master
|
|
|
|
|
Logged
|
|
|
|
swarup
Newbie

Posts: 33
|
 |
« Reply #84 on: November 06, 2009, 12:55:10 PM » |
|
As rightfully pointed to me by Lalitha garu, There seems to be some nice discussion waiting for us..... Glad to be back in the forum....... Om sai ram
|
|
|
|
|
Logged
|
Believe nothing, no matter where you read it, or who said it, no matter if I have said it, unless it agrees with your own reason and your own common sense. ---- Gautama Buddha
|
|
|
|
saimaster_eb
|
 |
« Reply #85 on: November 06, 2009, 01:04:19 PM » |
|
Jai Sai Master!
Welcome Home Swarup garu!
thankyou very much Dwarakagaru for considering my concern....
looking forward to see a very nice discussion..........
Jai Sai Master!
|
|
|
|
|
Logged
|
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
|
|
|
|